Sunday, August 30, 2009

పిల్లలు

పిల్లలు...మన కంటిదీపాలు, మన నవ్వులు,మన ఆశలు,మన ప్రతిరుపాలు, వాళ్ళలొ మనల్ని చూసుకొవడం,మురుసుకోవడం. మంచిదికాదెమొ???..అయీనా అందులొనె ఆనందం. వాళ్ళ అవసరాలు తీర్చడం, వాళ్ళ మనసు తెలుసుకొని మెలగడం.....ఆస్వాదించాలెకాని అన్నింటిలొనూ ఆనందమె.......ఈఆనందం చాలదూ ఈ జీవితానికి

Wednesday, July 8, 2009

నాన్నగారి మరణం

నాన్నగారి మరణం
నాన్న కి 72సం. ఆర్థరితిఎస్ తొ చాలా సంవత్సరలు బాధపడ్డారు వంటిలొ నీరు ప్రొబ్లెం తొ ఓ 2నెలలు భాధపడ్డారు.
నాన్న గారిని ఆఖరి వారం దగ్గర ఉండి నెనె చూసుకున్నాను

Wednesday, May 13, 2009

క్రుతజ్ఞతలు......

విరజాజి గారి బ్లొగ్ చదివిన తర్వాత, తను ఇచ్హిన ప్రొత్సాహంతొ ఓ చిన్న ప్రయత్నం చెయ్యాలని నా మనసు ఉవ్విళ్ళాడింది.

మొదట తనకి క్రుతజ్ఞతలు......

Tuesday, May 5, 2009

ప్రేమతో...మీ

మనసు లోని ఎన్నో విషయాలు మీ ముందు ఉంచాలన్న ఓ చిన్న ప్రయత్నం ఈ ప్రేమతో...మీ